- 1. Educational Qualifications/విద్యార్హతలు
a) 10th for Tribal areas/గిరిజన ప్రాంతాలకు 10 వ తరగతి
b) Inter for Rural areas/గ్రామీణ ప్రాంతాలకు ఇంటర్
c) Degree for Urban areas/పట్టణ ప్రాంతాలకు డిగ్రీ - 2. Age should be18-35 yrs as on 30.06.2019/30.06.2019 నాటికి వయస్సు 18-35 సంవత్సరాలు ఉండాలి
- 3. Applicant should be resident of the same Panchayat/దరఖాస్తుదారు అదే పంచాయతీకి నివాసి అయ్యి ఉండాలి
- 4. Integrated caste certificate for other than OC/OC కానివారు కుల ధృవీకరణ పత్రాన్ని అందించాలి
Apply For Grama Volunteer
(గ్రామ వాలంటీర్ కొరకు దరఖాస్తు చేసుకోండి)